తెలుసు కదా మూవీ ఓటీటీలో రేపటి నుంచి

Telusu Kada Movie Streaming on OTT from Tomorrow

సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం “తెలుసు కదా” థియేటర్లలో మంచి స్పందన పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో రేపటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

లేడీ డైరెక్టర్ నీర్జా కోనా తెరకెక్కించిన ఈ సినిమా ఒక కొత్త తరహా ప్రేమకథగా నిలిచింది. ఆమె రైటింగ్, దర్శకత్వం, ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ తన స్టైలిష్‌ యాక్టింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, హీరోయిన్‌లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిల పర్ఫార్మెన్స్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానున్న, ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్‌ అయిన వారు OTT లో మిస్ అవకుండా చుడండి.

Similar Articles

Comments

తాజా వార్తల