ఏనుగు తొండం ఘటికాచలం OTT రిలీజ్‌ డేట్‌ అవుట్‌ – రవిబాబు దర్శకత్వంలో వినూత్న చిత్రం!

Yenugu Thondam Ghatikachalam OTT Release Date Out – A Unique Film Directed by Ravi Babu!

ETV Win అంటే ఇప్పుడు కంటెంట్‌ ఆధారిత సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకి పేరుగాంచిన ott ప్లాట్ఫామ్ గా మారింది.

ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఆ చిత్రం పేరు ‘ఏనుగు తొండం ఘటికాచలం’.

‘ఏనుగు తొండం ఘటికాచలం’ చిత్రం నవంబర్‌ 13, 2025న ETV Winలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో నరేష్‌ వీకే, వర్షిణి సౌందరరాజన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, అలీ, వాసు ఇంటూరి, శ్రీకాంత్ అయ్యంగార్, గీత సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని రవిబాబు దర్శకత్వం వహించగా, సంగీతాన్ని ఎస్‌.ఎస్‌. రాజేష్, సినిమాటోగ్రఫీని చరణ్‌ మాధవనేని నిర్వహించారు. ఈ చిత్రాన్ని రవిబాబు స్వయంగా నిర్మించారు.

Similar Articles

Comments

తాజా వార్తల