భారతదేశంలోని అనేక మంది యూజర్లు ఉపయోగించే యాప్ జియోహాట్‌స్టార్, అయితే కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు స్ట్రీమింగ్ సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ విషయం ఇప్పుడు ట్విట్టర్ X ట్రెండ్ అవుతుంది.
అయితే, జియోహాట్‌స్టార్ ఓపెన్ చేయగానే కొన్ని ఫీచర్లు పనిచేయడం ఆగిపోయాయి, ఉదాహరణకి, సినిమాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లు అల.
సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఫ్రస్ట్రేషన్‌ను వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది యూజర్లు, యాప్ ఓపెన్ చేసినప్పుడు “నెట్‌వర్క్ ఎర్రర్” అనే సందేశం కనిపిస్తుందని పేర్కొన్నారు కూడా. కొన్ని సినిమాలు మరియు కొన్ని స్పోర్ట్స్ మాత్రమే యాక్సెస్ అవుతున్నాయి అని కూడా పేర్కొన్నారు.
ఇక ఈ సమస్య పైన జియోహాట్‌స్టార్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. చూడాలి మరి ఏ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుందో.