విష్ణు విశాల్ ‘ఆర్యన్’ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

“Vishnu Vishal’s ‘Aaryan’ OTT release date confirmed

విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్యన్’ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రావడానికి సిద్ధమైంది. ఆర్యన్ మూవీ 2025 నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది.

విష్ణు విశాల్‌తో పాటు శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రవీణ్ కె దర్శకత్వం వహించగా, సంగీతాన్ని ఘిబ్రాన్ వైభోధ అందించారు. నిర్మాణాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ చేపట్టింది.

Similar Articles

Comments

తాజా వార్తల