అర్జున్ చక్రవర్తి చిత్రం OTT లొ స్ట్రీమింగ్ వచ్చేసింది

The film ‘Arjun Chakravarthy’ is now streaming on OTT

ఇటీవల విడుదల అయిన తెలుగు చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చేసింది అంటే అక్టోబర్ 24, 2025.

తెలుగు సినిమా అభిమానులు ఇప్పుడు ‘అర్జున్ చక్రవర్తి’ అనే యాక్షన్-థ్రిల్లర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ చిత్రంలో విజయ రామరాజు, సీజా రోస్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్ మరియు తదితర నటీనటులు నటించారు..

ఈ సినిమా విక్రాంత్ రుద్రా రచన మరియు దర్శకత్వంలో రూపొందింది, శ్రిని గుబ్బాల ఈ చిత్రాన్ని నిర్మించారు, విజ్ఞేశ్ బాస్కరణ్ సంగీతం అందించగా, జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం అందించారు.

Similar Articles

Comments

తాజా వార్తల