Stranger Things Season 5: భారత ప్రేక్షకులకు రిలీజ్ ప్లాన్ ఇదే

Stranger Things Season 5: This Is the Release Plan for Indian Viewers

స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ హాలీవుడ్ లోనే కాదు, ఇండియా లో కూడా చాల ఫేమస్. ఇక ఇప్పుడు సీజన్ 5 ని, వివిధ వాల్యూమ్స్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సీజన్‌ను ఒక ప్రత్యేక ప్లాన్ ప్రకారం మూడు భాగాలుగా విడుదల చేస్తున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 – మొదటి 4 ఎపిసోడ్లు 27 నవంబర్ 2025 న స్ట్రీమ్ అవుతుంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 డిసెంబర్ 25 2025 (క్రిస్మస్ రోజున) స్ట్రీమ్ అవుతుంది.

ఫైనల్ ఎపిసోడ్ వాల్యూమ్ 3 డిసెంబర్ 31 2025 న స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు తమిళ్లో విడుదల అవుతుంది.

Similar Articles

Comments

తాజా వార్తల