Secret Relationship: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తమకు నచ్చిన వ్యక్తులతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటారు. ఇది చాలా కామన్ గా జరుగుతూ ఉండేదే. కొందరు ఇంట్లో సంసారాన్ని కూడా వదిలేసి షూటింగ్ లలో పరిచయమైన వారితో బంధం ఏర్పరచుకుంటూ ఉంటారు. అమ్మాయిల మోజులో పడుతూ కొందరు కాపురాన్ని బుగ్గి పాలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వార్తలు రోజూ అనేకం వింటూ ఉంటాం.
తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పై వచ్చిన వార్త ఇది. ఆమె ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేయగలిగే సత్తా ఉన్న ఆర్టిస్ట్. అయితే, ఇండస్ట్రీలో పెద్దలతో పరిచయాలు కూడా పెంచుకుంది. మరోవైపు చాలా మంది రాజకీయ నేతలతోనూ ఈమెకు సత్సంబంధాలు ఉన్నాయని టాక్.
ఆమె వయసు తక్కువే అయినా కొందరు నిర్మాతలు వయసుకు తగ్గ పాత్రలు ఇవ్వలేదని టాక్. ఫలితంగా ఆమె ట్యాలెంట్ ను తొక్కేస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైకి మాత్రం పద్ధతిగా కనిపించే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. లోపల మాత్రం చేయాల్సిన పనులన్నీ చేస్తోందనే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలతో నేరుగా ఈమెకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.
ఆ నిర్మాతతో హీరోయిన్ చాలా క్లోజ్..
ఈమె నటించిన పలు సినిమాల్లో కామన్ గా ఓ పెద్ద నిర్మాత ఉంటారట. ఆయనతో ఈమె సీక్రెట్ గా రిలేషన్ నడుపుతోందని టాక్ వినిపిస్తోంది. డబ్బు కోసం ఆయన గెస్ట్ హౌస్ కు వెళ్లి కోరిన విధంగా మసలుకుంటోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి పనులు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఇంటర్వ్యూలలో మాత్రం తాను పద్ధతిగా ఉంటానంటూ కబుర్లు చెబుతుందనే టాక్ వస్తోంది.