
జిగ్రీస్ సినిమా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన పొందిన తరువాత, ఇప్పుడు ఏ సినిమా ఎలాంటి అనౌన్సిమెంట్ లేకుండా OTT లో విడుదలైంది.
సందీప్ రెడ్డి వంగ కూడా ప్రమోషన్స్లో భాగం అవడంతో, మంచి హైప్ వచ్చింది సినిమాకి. కానీ ఆశించిన స్థాయి లో ఆడలేదు.
ఇక జిగ్రీస్ Sun NXT లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కృష్ణ బురుగుల, రామ్ నితిన్, మణి వాకా, ధీరజ్ అత్రేయ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు, ఈ చిత్రానికి సంగీతాన్ని సయ్యద్ కమ్రాన్ అందించారు, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి ఈ సినిమాను నిర్మించారు.
