Jatadhara Movie Review Telugu: సుధీర్ బాబు నటించిన జటాధరా రివ్యూ

Jatadhara Movie Review Telugu

సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర సినిమా ఈరోజు థియేటర్లో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం.

శివ (సుధీర్ బాబు) ఒక “ఘోస్ట్ హంటర్” దేవుణ్ణి, సైన్స్ ని నమ్మే వ్యక్తి. అతని జీవితంలో సితార (దివ్య ఖోస్లా) ప్రవేశించడం తర్వాత కథ మలుపు తిరుగుతుంది.

ఈ సినిమా కథ ఏ మాత్రం కొత్తగా లేదు, సరే కథ కొత్తది కాకపోయినా, సరిగా తీసారా అంటే అది లేదు. కథ మొదట్లో ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, తర్వాత నెమ్మదిగా, రొటీన్ సన్నివేశాలతో, రొటీన్ లవ్ ట్రాక్ తో బోర్ కొడ్తుంది. రెండో భాగంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు పర్లేదు.

సుధీర్ బాబు నటన కూడా అక్కడక్కడా పర్లేదు అంతే, సోనాక్షి సిన్హా మొదటి తెలుగు సినిమా ఇది, కానీ ఇది సరైన ఎంట్రీ కాలేకపోయింది.

మొత్తంగా సినిమా చూడొచ్చా అంటే, కష్టమే అని చెప్పాలి.

రేటింగ్: 2/5

Similar Articles

Comments

తాజా వార్తల