Dude Movie OTT: ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ డ్యూడ్ ఇప్పుడు OTT విడుదలకు సిద్ధమైంది

Dude Movie OTT

ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ డ్యూడ్ ఇప్పుడు OTT విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రదీప్ రంగనాథన్‌ను హ్యాట్రిక్ 100 కోట్లు హీరోగా నిలబెట్టింది.

‘డూడ్’ సినిమా నవంబర్ 14, 2025 నుంచి నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, ఆర్. సారథ్ కుమార్, హృధు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ, ద్రవిడ్ సెల్వం తదితరులు నటించారు.

సినిమాకు కీర్తిశ్వరణ్ దర్శకత్వం వహించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం నిర్వహించగా, నవీన్ ఎర్నేని మరియు వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Similar Articles

Comments

తాజా వార్తల