Bangarraju Boxoffice Collection: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బంగార్రాజు చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే తొలి రోజే బంగార్రాజు చిత్రం సుమారు 4 కోట్లు కలెక్షన్ చేసిందని అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా చిత్రం కావడం, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించడం వల్ల ఈ సినిమా భారీ కలెక్షన్లకు మరో కారణం అని టాక్ వినిపిస్తోంది.
Bangarraju Boxoffice Collection World Wide Day Wise (బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్ )
Day Wise | India Net Collections |
---|---|
Day 1 | Rs |
Day 2 | Rs |
Day 3 | Rs |
Day 4 | Rs |
Day 5 | Rs |
Day 6 | Rs |
Day 7 | Rs |
Total Collection | Rs |
బంగార్రాజు తారాగణం
కళ్యాన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే కథను రాశారు. నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, క్రితి షెట్టి ప్రధాన పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా, జె యువరాజ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి దీన్ని తమ బ్యానర్ పై నిర్మించాయి. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, అనితా ఛౌదరీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు.
Bangarraju Pre Release Business ( బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్)
బంగార్రాజు చిత్రాన్ని సుమారు 45కోట్లతో నిర్మించారని టాక్ వినిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి ప్రీక్వెల్ గా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం 75 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ బంగార్రాజు 80 నుంచి 100 కోట్ల కలెక్ట్ చేస్తుందని మూవీ మేకర్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే తొలి రోజు 5 కోట్లను రాబట్టుకుంది. మొదటి వారంలో బడ్జెట్ రీకవర్ చేస్తుందని అంచనా.
ఇవి కూడా చూడండి :