సాత్విక్ వర్మ డెబ్యూ ఫిల్మ్ ‘ప్రీమిస్తున్నా’ ఇప్పుడు ఓటిటిలోకి రాబోతుంది

సాత్విక్ వర్మ డెబ్యూ ఫిల్మ్ ‘ప్రీమిస్తున్నా’ ఇప్పుడు ఓటిటిలోకి రాబోతుంది

చైల్డ్ ఆర్టిస్టుగా చాల సినిమాల్లో నటించిన సాత్విక్ వర్మ, హీరో గా కూడా “ప్రీమిస్తున్నా” వచ్చాడు.

అయితే ఈ చిత్రం థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు, ఇక ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 28, 2025 నుంచి ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది.

సాత్విక్ వర్మతో పాటు ప్రీతి నేహా, విజీ చంద్రశేఖర్, సుబ్బు పంచు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించగా, భాస్కర్ సమాల సినిమాటోగ్రాఫర్‌గా, సిద్ధార్థ్ సాలురు సంగీత దర్శకుడిగా, సిరిష్ ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రాన్ని కనకదుర్గారావు పప్పుల నిర్మించారు.

Similar Articles

Comments

తాజా వార్తల