అమ్మ ఒడి పధకం వివరాలు:
ఏపీ లో అమ్మ ఒడి పధకం పైన కొద్దీ గందరగోళం ఏర్పడింది. అది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి నెలలో అమ్మ ఒడికి సంబందించిన డబ్బులు అకౌంట్ లో భర్తీ అవబోతున్నాయి అన్ని చాలా చోట్లలో మనకి చెప్పడం జరుగుతుంది. అందులో ఎంత వరకు నిజం ఉందొ తెలుసుకోవడానికి స్క్రోల్ చేయండి.
ఇక్క వివరాలు చూస్కుంటే మన అందరికి తెల్సు అమ్మ ఒడికి సంబందించిన 14000 రూపాయిలు కానీ 15000 రూపాయిలు కానీ ప్రతి ఏడాది జనవరి నెలలో అకౌంట్ లో భర్తీ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం జనవరి పోస్టుపోన్ చేసి ఫిబ్రవరి లో డబ్బులు భర్తీ చేస్తారు అన్ని చెప్పడం జరిగింది.
కానీ ప్రభుత్వం కూడా అమ్మ ఒడి పధకానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది అది ఏమి చెప్పడం జరిగింది అంటే ఈ ఫిబ్రవరి నెలలో కూడా డబ్బులు భర్తీ చేయడం లేదు అన్ని. కానీ వచ్చే జూన్ నెలలో విడుదల చేయడం జరుగుంది అప్పుడు మాత్రం కొంత మందికి ౩౦,౦౦౦ మరియు కొంత మంది 28000 ఇవ్వడం జరుగుతుంది. మరింత వివరాలు తెలుసుకోవడానికి వేచి ఉండండి.