రేపు మధ్యాహ్నం నుంచి ప్రతి ఒకరికి 10000 /-

రేపు మధ్యాహ్నం నుంచి ప్రతి ఒకరికి 10000 /-

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కొంత మంది అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. వాటి వివరాలు తెలుసుకోవడాయినికి క్రిందికి స్క్రోల్ చేయండి.

రేపు మధ్యాహ్నం నుంచి ప్రతి ఒకరికి 10000 /-

గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన బారి వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు అందరికి CM జగన్ నిన్నటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ పంపిణి చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మందికి 534 కోట్లు అందచేస్తునట్టు చెప్పడం జరిగింది.

అలాగే ఒక 1000 రైతులను ఒక గ్రూప్ గా చేసి వారికి YSR యంత్ర సేవ పధకం అందిస్తున్నారు. మరియు యంత్రాలు ఉన్న రైతులందరికీ 29 కోట్లు భర్తీ చేయడం జరిగింది. పూర్తిగా 560 కోట్లు రైతుల కాతాలో వేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఈ అమౌంట్ రానట్టు అయితే. మీరు ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక వారం లేదా పది రోజులో మీ కాతాలో డబ్బు వేయడం జరుగుతుంది.

Similar Articles

Comments

తాజా వార్తల