జగనన్న విద్య దీవెన వివరాలు.
జగనన్న విద్య దీవెన పధకం ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ మరియు అనేకమయిన కోర్సులు చదివే పెద్ద విద్యార్థులు కాలేజీలకు చెలించాల్సిన ఫీజు మొత్తం తల్లి కాతాలో ప్రభుత్వం భర్తీ చేస్తుంది.
ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి తల్లి కాతాలో పదిహేను వేళ్ళు మరియు కొంత మందికి పది వేళ్ళు భర్తీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. మరి ఎవరికీ ఆ డబ్బులు భర్తీ చేయబోతుంది అన్ని తెల్సుకోవాలి అంటే మీరు కిందికి స్క్రోల్ చేయండి. ఒకవేళ మీకు డబ్బులు భర్తీ అవకపోయి ఉంటె ఎం చేయాలి. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన చివరి తారీకు ఫిబ్రవరి 6th 2022 అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే వెంటనే చేస్కోండి ఎక్కువ సమయం కూడా లేదు.
ఈ పధకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మరి వివరాలు చూసుకున్నాట్లు అయితే ప్రతి తల్లి కాతాలో ఫిబ్రవరి చివరి వారం లో జగనన్న విద్య దీవెన నాలుగో విడతకు సంబందించిన డబ్బులు భర్తీ కానుంది. ఒకవేళ మీరు ఈ డబ్బులు పొందకపోయి ఉంటె వెంటనే మీరు మీ పాఠశాలలో లేకపోతే సచివాలయం కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేపించుకోండి. మరియు RPF ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా చివరి తేదీ ఫిబ్రవరి 6th 2022 అన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.