ఏపీలో ప్రతి ఒకరికి 10000 /- వివరాలు.
ఈ ఫిబ్రవరి 22nd రోజున చాలా మంది అకౌంట్ లో 10000 రూపాయిలు క్రెడిట్ అవడం జరుగుతుంది. వాటి వివరాలు తెలుసుకోవాలి అంటే క్రిందికి స్క్రోల్ చేయండి.
జగనన్న తోడు పధకం ద్వారా అర్హులు అందరికి ప్రభుత్వం 10000 రూపాయిలు రుణాలుగా ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. జగనన్న తోడు పధకానికి అర్హులు అయినా వారు ఎవరు అంటే చిరు వ్యాపారస్తులు మరియు చిన్న చిన్న బంకులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఆర్ధిక సహాయంగా ఈ 10000 ఇవ్వడం జరుగుతుంది. జగనన్న తోడు పధకం కొన్ని రోజుల కింద ప్రారంభించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ అమౌంట్ నేరుగా అర్హుల కాతాలో జమచేయడం జరుగుతుంది.
కానీ ఈ అమౌంట్ మల్లి బ్యాంక్లో చెలించాల్సి ఉంటుంది వడ్డీ లేకుండా నే చెలించే అవకాశం ఉంటుంది.
ఈ పధకం చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు మరియు కొత్తగా వ్యాపారం చేసే వారికి ఉపయోగ పడుతుంది. బ్యాంక్లో మీరు ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి జమ్మ చేసేయవచ్చు.