బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్లో ఉన్నది విల్లే, డేంజర్‌ జోన్‌లో ఉన్నది ఎవరు?

Bigg Boss 9 Telugu Week 9 Nominated Contestants List

స్టార్‌మా లో ప్రసారమవుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9 మరోసారి హౌస్‌లో హీట్ పెంచేసింది. ఈ వారం నామినేషన్ టాస్క్‌లో పాల్గొన్న హౌస్‌మేట్స్‌ ఎమోషన్‌, స్ట్రాటజీ, గేమ్ ప్లే అన్నీ కలిపి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్న వారు —

ఈ వారం నామినేషన్ టాస్క్‌కి “మీ భవిష్యత్తు మీ చేతులో ఉంది” అనే కొత్త రకం టాస్క్ ఇచ్చారు. టాస్క్‌లో బజర్‌ మోగగానే, ప్రతి కంటెస్టెంట్‌ మరొక హౌస్‌మేట్‌ ఫోటో ఉన్న బొమ్మను పట్టుకోవాలి. చివరికి ఎవరు సేఫ్‌ జోన్‌ చేరటంలో ఆలస్యం చేస్తారో వారు, అలాగే వారి చేతిలో ఉన్న బొమ్మపై ఉన్న కంటెస్టెంట్‌ ఇద్దరూ డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోతారు.

ఈ టాస్క్ వల్ల హౌస్‌లో గందరగోళం రేగింది. కొందరు స్ట్రాటజీతో ఆడగా, మరికొందరు భావోద్వేగాలకు లోనయ్యారు. అనూహ్యమైన టర్న్‌లు చోటుచేసుకోగా, స్నేహాలు, బంధాలు కూడా తారుమారయ్యాయి.

ఇక ఈ వారం నామినెటే అయిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే : సంజ్జన, తనుజా, కల్యాణ్, రాము, భరణి, సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్.

ఇక వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఎవరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లబోతున్నారన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఈ సారి బిగ్ బాస్‌ హౌస్‌లో ఎవరి ఫ్యూచర్‌ సేఫ్‌, ఎవరిది ఎండ్‌ అవుతుందో చూడాలి!

Similar Articles

Comments

తాజా వార్తల