
బిగ్ బాస్ 9 తెలుగులో ఈసారి, ఊహించని ట్విస్టులు చూస్తున్నాం. హౌస్‌లో రీ-ఎంట్రీ అయ్యి, సభ్యులు నామినెటే చేయడం, అందులోనుంచి శ్రీజ మరియు భరణి హౌస్లోకి రావడంతో బిగ్ బాస్ వేరే లెవెల్ కి వెళ్ళింది.
అయితే శ్రీజ మరియు భరణి లో ఎవరో ఒకరు మాత్రమే పేర్మినెంట్ హౌసెమట గా ఉంటారు. అందు తగ్గట్టు బిగ్ బాస్ వాళ్లకి కొన్ని టాస్క్లు పెడుతున్నాడు.
నిన్నటి ఎపిసోడ్‌లో భరణి గాయపడి ఆసుపత్రికి వెళ్ళడంతో, శ్రీజా దమ్ము పర్మినెంట్ హౌస్‌మేట్‌గా మారబోతుందన్న వార్తలు బయటకొచ్చాయి. కానీ భరణి ట్రీట్మెంట్ చేయించుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ హౌస్‌లోకి వచ్చేశాడు. ఇక మళ్ళి పెర్మనెంట్ హౌస్ మెట్ ఎవరు అవుతారు అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ ఏమిటంటే, శ్రీజ టాస్క్లు బాగానే గెలిచింది, అయితే ఈ టాస్క్లు బాగా గెలిచింది కానీ ప్రేక్షకులు వోటింగ్ లో ట్విస్ట్ చూపించారు. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం, భరణికె వోటింగ్ ఎక్కువగా వుంది అని.
ఇప్పటికే శ్రీజని అన్యాయంగా ఎలిమినతె చేసారని, రచ్చ చేసారు, మరి మళ్ళి ఇప్పుడు అలాగే జరిగితే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈరోజు ఎపిసోడ్ లో ఎం జారుతుందో చూడాలి మరి. భరణి ఎలిమినేట్ అవుతాడా లేక శ్రీజ అని.
