బిగ్ బాస్ 9 తెలుగు: ఆయేషా ఆకస్మికంగా షో నుంచి వైదొలికింది,అసలు కారణం ఏంటి?

Ayesha Suddenly Walks Out of the Show — What’s the Real Reason?

బిగ్ బాస్ 9 తెలుగులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేక్షకులను, హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తూ, ప్రముఖ కంటెస్టెంట్ ఆయేషా ఆకస్మికంగా షో నుంచి బయటకు వెళ్లింది. ఎటువంటి సూచన లేకుండానే జరిగిన ఈ ఎగ్జిట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

అంతర్గత సమాచారం ప్రకారం, ఆయేషా వైదొలగడం సాధారణ ఎలిమినేషన్ ప్రాసెస్ కాదు. తనకి టిఫైడ్ మరియు డెంగ్యూ కారణాలు వల్ల ఆమె షో నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఆయేషా ఆమె హౌస్‌లోని పలు సంబంధాల గురించి ధైర్యంగా మాట్లాడి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించింది, కానీ ఇలా అవ్వడం నిజంగా బాధాకరం.

అయితే తను ట్రీట్మెంట్ అయ్యాక, మల్లి తిరిగి వస్తుందా లేదా అనేది తెలీదు. మిగితా హౌసెమెట్స్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, బిగ్ బాస్ అయేషాని బైటికి పంపించినట్లు తెలుస్తుంది.

Similar Articles

Comments

తాజా వార్తల